Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో తాగనీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టిన స్థానికులు

Rayadurg, Anantapur | May 22, 2026
రాయదుర్గం పట్టణం మొలకల్మూరు రోడ్డులో తాగునీటి కోసం స్థానికులు రోడ్డెక్కారు. గత ఏడెనిమిది రోజులుగా తాగునీరు సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రోడ్డు కు అడ్డంగా ఖాళీ బిందెలతో బైటాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే తమ ఏరియాలో తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.
రాయదుర్గం: పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో తాగనీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టిన స్థానికులు - Rayadurg News