మహబూబ్ నగర్ అర్బన్: జిల్లా లో మాల విద్యార్థులకు అండగా ఉంటాం:మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సర్వయ్య
మహబూబ్ నగర్ జిల్లా లోని టీఎన్జీవో భవనంలో మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం పదో తరగతిలో ప్రతిభ చూపిన మాల విద్యార్థులకు పురస్కారలను ఆదివారం అందజేశారు. విద్యతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నతమైన పదవులు పొంది మాల సంక్షేమానికి పాటుపడాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సర్వయ్య కోరారు. ఎస్సీ వర్గీకరణ, హక్కుల కోసం పోరాడాలన్నారు