మార్కాపురం: తమ అసైన్మెంట్ భూమిని ఇతరుల ఆక్రమించారని సి ఎస్ పురం బాధితులు కలెక్టర్ విజయ సునీత కు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఎస్ పురం మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన దేవకుమార్ వారసత్వంగా తన తండ్రి నుండి వచ్చిన ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని ఇతరులు ఆక్రమించారని ఆరోపించారు. మా ప్రమేయం లేకుండా రెవెన్యూ అధికారులు ఇతరులకు ఆన్లైన్ చేశారని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించామన్నారు. అక్రమ ఆన్లైన్ తొలగించి తమ పేరును చేర్చాలని విజ్ఞప్తి చేశారు.