నంద్యాల అర్బన్: సున్నిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవంపై ఎమ్మెల్యే కీలక ప్రకటన
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని ఆయన తెలిపారు.