Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని వాహనదారులు విజ్ఞప్తి

Darsi, Prakasam | May 7, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గురువారం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. స్థానిక గడియారం స్తంభం సెంటర్ వద్ద లంకోజునాపల్లి రోడ్డు వైపు వెళ్ళు రహదారి ఇరుకుమయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర సౌకర్యం ఏర్పడింది. ఈ రహదారిని సంబంధిత అధికారులు పరిశీలించాలని వాహనదారులు కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

MORE NEWS