మార్కాపురం: మార్కాపురం జిల్లాలో నకిలీ సిగరెట్ల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్
మార్కాపురం జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతుందని పలువురు ఆరోపించారు. 100 రూపాయలు ఇద్దరూ ఉన్న సిగరెట్ ప్యాకెట్ 150 కు విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారని ధరలు పెంపు ఏంటని ప్రశ్నిస్తే దుకాణ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నకిలీ సిగరెట్లు కూడా వాడకంలోకి వచ్చాయని విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేశారు.