దర్శి: దర్శిలో ఏప్రిల్ 15వ తేదీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపిన కమిషనర్ శ్రీరామ్మూర్తి
Darsi, Prakasam | Apr 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అద్దంకి రోడ్డులో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ శ్రీరామ్మూర్తి తెలిపారు. టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో క్యాంటీన్ పనులన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రముఖుల చేత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.