Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వెనక పేరుకుపోయిన చెత్తతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు

India | Apr 23, 2026
మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు కాలేజీ రోడ్డు పక్క వీధిలో రోడ్డుపై చెత్త పేరుకుపోయింది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర రోడ్డుపైకి చెత్త రావడంతో దుర్వాసన వెదజల్లుతుంది. స్థానికులతోపాటు ఆ రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాస్టిక్ తో కూడిన ఆ చెత్తను మూగజీవులు తింటున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే చెత్త తొలగించాలని స్థానికులు కోరారు.
మార్కాపురం: పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వెనక పేరుకుపోయిన చెత్తతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు - India News