మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో టిడిపి విద్యుత్ ప్రభ పై ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాయుడు బజార్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఎమ్మెల్యే తోనే సాధ్యమైంది అన్నారు. మార్కాపురం వాసి శ్రీరంగం దీప్తి మిస్ ఇండియా గా ఎంపికై జిల్లాకు మంచి పేరు తెచ్చిందన్నారు.