శింగనమల: కన్నంపల్లి గ్రామంలోని భూ సమస్యలు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతిపత్రం అందజేసిన రైతులు
కన్నంపల్లి గ్రామంలోని భూ సమస్యల పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో వినతిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గార్లదిన్నె ఎమ్మార్వో ఆదేశాలు జారీచేశారు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.