అనంతపురం అర్బన్: అనంతపురం ఎంపీ కార్యాలయంలో బుక్కరాయసంద్రం జడ్పిటిసి ఉజ్జినమ్మ ఎంపీ లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు
Anantapur Urban, Anantapur | Nov 12, 2026
అనంతపురం ఎంపీ కార్యాలయంలో బుక్కరాయ సముద్రం జడ్పిటిసి ఉజ్జినమ్మ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శాలబాలతో సన్మానించారు గురువారం ఉదయం 11 50 నిమిషాల సమయంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఖండా మెజార్టీతో సాధించి ఎంపి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రత్యేక నిధిలిచ్చి మండల అభివృద్ధి పరచాలన్నారు