యర్రగొండపాలెం: ఆమని గుడిపాడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఆమని గుడిపాడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రాలు చరణాల మధ్య స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపించారు. భక్తుల అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. దీంతో పండగ వాతావరణం తలపించింది.