మార్కాపురం: గొట్లగట్టు గ్రామంలో పల్లె పల్లెకు అంబేద్కర్ కార్యక్రమం
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు అంబేడ్కర్ కాలనీలో పల్లె పల్లెకు అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు మాట్లాడుతూ... అంబేడ్కర్ చరిత్ర, రాజ్యాంగం యొక్క విలువలు, రాజ్యాధికారం ఆవశ్యకత పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువు యొక్క ప్రాధాన్యతను వివరించామన్నారు