Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: పొన్నలూరు మండలంలో భార్యను వేధించిన భర్తకు 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సింగరాయకొండ కోర్టు

Kondapi, Prakasam | Jun 11, 2026
భార్యను వేధించిన భర్తకు సింగరాయకొండ కోర్టు గురువారం 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. పొన్నలూరు మండలానికి చెందిన ఓ వివాహితను ఆమె భర్త శారీరకంగాను మానసికంగాను వేధించాడు. 2016 సంవత్సరంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించింది.

MORE NEWS