Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం

India | Jun 23, 2026
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు అంబాపురం గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఏవో ప్రకాష్ రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్క రైతు ఫార్మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వాలంటే ఆ యాప్ కచ్చితంగా ఉండాలన్నారు. పంట పొలాలలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ నీటిని ఉపయోగించడం వల్ల పంట బెట్ట పరిస్థితి నుండి తప్పించుకుంటుందన్నారు. పచ్చి రొట్టె ఎరువులను వాడాలన్నారు