Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: విడపనకల్లు నూతన డిప్యూటీ సర్వేయర్ గా గోవిందు బాధ్యతలు స్వీకరణ

Uravakonda, Anantapur | Apr 7, 2026
విడపనకల్లు రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం నూతన డిప్యూటీ సర్వేయర్ గా గోవిందు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సర్వేయర్ గా బాధ్యతలు చేపట్టిన గోవిందును గ్రామ రెవెన్యూ అధికారులు, సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సర్వేయర్ గోవిందు మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. భూ సమస్యలు ఉంటే నేరుగా తనను కలవవచ్చునన్నారు.

MORE NEWS