మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రభ పై కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపిన డాన్సర్లు
మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. టిడిపి వైసిపి జనసేన ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వైసిపి ప్రభ పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వస్తున్నట్లు డాన్సర్లు స్మైలీ భూమిక ప్రకటించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు