ఏలూరు అర్బన్: ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో పాము కలకలం
Eluru Urban, Eluru | Nov 14, 2026
ఉంగుటూరు మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ పత్రాల మధ్య పాము కనిపించింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గతంలో అంగన్వాడీ కేంద్రంలోనూ పాము రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.