Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరులో 2వ రోజు కూడా అట్టహాసంగా మహానాడు, గొడ్డలితో బాబాయిని ఎవరు వేసేశారో అందరికీ తెలుసన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | May 28, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ పై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలన్న నెరవేర్చినందుకే తమ పార్టీని వెన్నుపోటు పార్టీ అని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలితో సొంత బాబాయిని లేపేసింది ఎవరో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వేగంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

MORE NEWS