శింగనమల: వెంకటం పల్లి గ్రామంలో శ్రీధర్ అనే రైతువి విద్యుత్ సర్కిట్ కొట్టి అరటి తోట దగ్ధం రెండు లక్షల రూపాయల రైతుకు నష్టం
వెంకటం పల్లి గ్రామంలో శ్రీధర్ అనే రైతు విద్యుత్ సర్కిట్ కొట్టి అరటితోట దగ్ధమైంది రైతుకు రెండు లక్షల రూపాయల నష్టం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గురువారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం ఘటన జరిగినట్లు రైతు మీడియాకు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.