Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం దోర్నాలలో టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుకలు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం దోర్నాల లలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న విజన్ ఉన్న నాయకుడని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం దోర్నాలలో టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుకలు - Yerragondapalem News