యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో జలహారతి కార్యక్రమం, పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత, ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు
యర్రగొండపాలెంలో జలహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నీటి సంరక్షణ, భద్రతపై అవగాహన పెంచేందుకు 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, కలెక్టర్ విజయసునీత పాల్గొన్నారు. నీటి వృథా నివారణ, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ చెప్పారు.