దర్శి: మారెళ్ళ గ్రామంలో రైతు వెంకటరమణయ్య ఎద్దు అకస్మాత్తుగా మృతి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో రైతు తొట్టెంపూడి వెంకట రమణయ్య తన ఎద్దులతో పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక ఎద్దు అకస్మాత్తుగా అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో రైతు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన ఎద్దు మృతితో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్వయంగా ఎందుకు అంత్యక్రియలు జరిపించారు.