Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

శింగనమల: సింగనమల మండల కేంద్రంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ జెసిపిని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ ప్రసాద్

Singanamala, Anantapur | Jul 13, 2026
సింగనమల మండల కేంద్రంలోని ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ప్రసాద్ హెచ్చరించారు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక ట్రాక్టర్ జెసిపిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

MORE NEWS