ఏన్కూరు: TRS ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్ నియామకం
Enkoor, Khammam | Oct 22, 2026 ఖమ్మం జిల్లా TRS అధ్యక్షుడిగా తల్లాడ మండలానికి చెందిన ఉద్యమకారుడు షేక్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత గారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడుతానని షేక్ హుస్సేన్ తెలిపారు.