పెనుబల్లి: ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో బాల సాహిత్య పుస్తకాలు ఆవిష్కరణ
ఖమ్మం రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో కవి గరిపల్లి అశోక్ రచించిన 'భల్లూకం తాత', 'తాతా మనవరాళ్ళు' పుస్తకాలను ఆవిష్కరించారు. బాల సాహిత్యం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెరుగుతాయని చాంద్ సితార బాల సాహిత్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు.