కొణిజర్ల: ఖమ్మం: వైద్య ఆరోగ్య శాఖలో ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు
ఖమ్మం జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇకపై 'మీ-ప్రమాణం' యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నమోదు చేయాలని డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ రామారావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఇన్, సాయంత్రం 4 గంటలకు అవుట్ అటెండెన్స్ నమోదు చేయడం తప్పనిసరి.