Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: భోజనం పాడు గ్రామంలో వంగవీటి రంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను ఆవిష్కరించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మీ, వంగవీటి రాధా

Darsi, Prakasam | May 18, 2026
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వంగవీటి రంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను టిడిపి దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బుతో వచ్చిన పేరు కొంతకాలమే ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో వచ్చేది తరతరాలుగా గుర్తుంటుందని అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి రంగా ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుందని అన్నారు.

MORE NEWS

దర్శి: భోజనం పాడు గ్రామంలో వంగవీటి రంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను ఆవిష్కరించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మీ, వంగవీటి రాధా - Darsi News