యర్రగొండపాలెం: దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో నూతనంగా బస్టాండ్ నిర్మాణ పనులను టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ పనులు జరుగుతుండడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.