Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కొండేపల్లి రోడ్డులో లారీని అడ్డుగా పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

India | Jun 12, 2026
మార్కాపురం పట్టణం నుండి కొండేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ప్రతిరోజు రోడ్డుకు అడ్డుగా పార్సెల్ లారీ ఉంచడంతో స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ రోడ్డున వివిధ స్కూల్స్ కు సంబంధించిన బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. లారీ అడ్డుగా ఉండడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు
మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కొండేపల్లి రోడ్డులో లారీని అడ్డుగా పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు - India News