శింగనమల: పుట్లూరు మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు ఐశ్వర్య మృతి కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు
పూ ట్లూరు మండల కేంద్రంలోని గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో విశాఖపట్నం తోటి చేసుకుంది ఒకేషనల్ కోర్స్ టీచర్ విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య విధులు నిమిత్తం ప్రతిరోజు లాగానే పాఠశాలకు చేరుకుంది. ఉన్నట్లుండి కిందకు పడిపోవడంతోటి ఉపాధ్యాయులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .అయితే టీచర్ ఐశ్వర్య మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు