Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జమ్మనపల్లిలో మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 34 కుటుంబాలు

India | Jun 14, 2026
మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో 34 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి సమక్షంలో చేరికలు జరిగాయి. కాలనీలో మౌలిక వసతులు లేవని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.