డిచ్పల్లి: స్పీకర్ తాత మధుపై వ్యాఖ్యలు: బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి హెచ్చరిక
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కే నాగేష్ రెడ్డి ప్రెస్ మీట్. స్పీకర్ తాత మధుపై బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన నాగేష్ రెడ్డి. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ ఓర్వలేకపోతోందని విమర్శలు.