విశాఖపట్నం: విశాఖ ఉక్కు 100% సామర్థ్యంతో నడవాలి: ఏఐటీయూసీ డిమాండ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2052 రోజులుగా కొనసాగుతున్న దీక్షలు. ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని మరియు CISF భద్రతను కొనసాగించాలని ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.