Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: మావిగన్ జగన్ వేసుకునే ట్యాబ్లెట్ పేరు : మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

Rayadurg, Anantapur | Apr 14, 2026
మావిగన్ అనేది ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండేవారు మాట్లాడుకునే మాట అని, పిచ్చోళ్లు వేసుకునే మాత్ర పేరు మావిగన్ అని బహుశా జగన్మోహన్ రెడ్డి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడని మడకశిర ఎమ్మెల్యే, టిడిపి బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు వాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో కణేకల్లు మండలంలోని కళేకుర్తి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వాక్యలు చేశారు.
రాయదుర్గం: మావిగన్ జగన్ వేసుకునే ట్యాబ్లెట్ పేరు : మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు - Rayadurg News