విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు
విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో పండిట్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు జరిగాయి. చిన్నారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెహ్రూ దేశానికి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు.