Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వినతులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

MORE NEWS