Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Jun 28, 2026
కార్యకర్తలు సీఎం నారా చంద్రబాబునాయుడు సభను విజయవంతం చేయడంపై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గిద్దలూరు కు వచ్చారని నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల నుంచి కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్నికి వచ్చి విజయవంతపు చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అని చెప్పారు.

MORE NEWS