యర్రగొండపాలెం: వైపాలెం లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన ఆయన తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వ్యనతులపై కూడా వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు ప్రతి అర్జీని ప్రాధాన్యతగా తీసుకొని తరితగా తిన పరిష్కరించాలని తెలిపారు.