మార్కాపురం: పొదిలి తూర్పు పాలెం లో ఒక గుర్తుతెలియని దొంగ దొంగతనానికి వచ్చి విఫలమై విలువైన సెల్ ఫోన్ చోరీ
మార్కాపురం జిల్లా పొదిలి తూర్పు పాలెం లో ఒక గుర్తుతెలియని దొంగ దొంగతనానికి వచ్చి విఫలమై చివరికి సెల్ ఫోన్ చోరీ చేసిన సంఘటన నెలకొన్నది. ఇంట్లోకి తెల్లవారుజామున చొరబడి పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మంచం దగ్గర ఉన్న విలువైన సెల్ ఫోన్ దొంగతనం చేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.