డిచ్పల్లి: డిచ్పల్లిలో ఘనంగా కాంగ్రెస్ ఆత్మీయ భేటీ: హాజరైన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
దసరా సందర్భంగా డిచ్పల్లి మండలం వెస్లీ నగర్ తాండాలో కాంగ్రెస్ ఆత్మీయ భేటీ జరిగింది. మండల అధ్యక్షుడు అంబర్ సింగ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి పాల్గొని కార్యకర్తలు, సర్పంచులతో దసరా శుభాకాంక్షలు పంచుకున్నారు.