Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: స్థానిక ఎన్నికలలో సత్తా చాటాల్సిన బాధ్యత కార్యకర్తలదే పొదిలి, కొనకనమిట్ల కార్యకర్తలతో ఎమ్మెల్యే నారాయణరెడ్డి

India | Jun 10, 2026
ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలలోకి తీసుకువెళ్లాలని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం కొనకనమిట్ల, పొదిలి మండలాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా రివిజినల్ వర్క్ షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఓటర్ల జాబితాపై కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు జూలై 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల చేరికలు తొలగింపులు వంటి అంశాలపై దృష్టి సారించి స్థానిక ఎన్నికలలో పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు చూడాలని ఎమ్మెల్యే సూచించారు.
మార్కాపురం: స్థానిక ఎన్నికలలో సత్తా చాటాల్సిన బాధ్యత కార్యకర్తలదే పొదిలి, కొనకనమిట్ల కార్యకర్తలతో ఎమ్మెల్యే నారాయణరెడ్డి - India News