మార్కాపురం: గోగినేని వారి పాలెం లో విబిజి రాంజీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీడీవో శ్రీనివాసులు
పొదిలి మండలం గోగినేని వారి పాలెం లో విబిజి రాంజీ కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనివాసులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ వి బి జి రామ్ జి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఉపాధి కూలీకి 125 రోజులు పాటు పని కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.