Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని హెచ్చరించిన దర్శి ఇన్చార్జి లక్ష్మి

Darsi, Prakasam | Apr 28, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో సోమవారం రాత్రి టిడిపి వైసిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పలువురికి టిడిపి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ తీవ్రంగా ఖండించారు. సంబంధిత వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.

MORE NEWS