Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: పొదిలి మండలం అక్కచెరువు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

India | May 21, 2026
మార్కాపురం జిల్లా పొదిలి మండలం అక్కచెరువు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు హాస్పటల్ కు తరలించారు. చిరంజీవి మహేష్ ఇద్దరి ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. అని స్థానికులు తెలిపారు.