బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో యంత్రాలతో పంటను తీస్తున్నారు కూలీల రేటు పెరగడంతో యంత్రాలకు మంచి గిరాకీ పెరగడంతో యజమానులకు ఒక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండటంతో కూలీలు పంటలను పోయడానికి ఎవరూ రాకపోవడంతో యంత్రాల మీద ఆధారపడుతున్నారు.