యర్రగొండపాలెం: వైపాలెంలో గంగమ్మ తల్లి నీరు తాగుతున్న దృశ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మురారి పల్లి గ్రామంలో గంగమ్మ స్వామి తిరుణాల సందర్భంగా గంగమ్మ గుడిలో మహా అద్భుతం చోటు చేసుకుంది. భక్తులు స్పూన్తో గంగమ్మ తల్లికి నీరు తాపిస్తుండగా అమ్మవారు నీరు తాగుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.