మార్కాపురం: జిల్లా కేంద్రంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మొదలైన వినాయక విగ్రహాల కొనుగోలు సందడి
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గత 26 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను తయారు చేసే కేంద్రం ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల కొనుగోలు సందడి మొదలైంది. గత సంవత్సరం వరకు విగ్రహాల రేటు రీజనబుల్ గా ఉండేది అని తయారీదారుడు అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సంవత్సరం రంగులు తదితర వస్తువుల రేట్లు పెరగడంతో విగ్రహాల రేటు కూడా పెరిగింది అన్నారు. వివిధ రకాల మోడల్ లో ఉన్నాయన్నారు.