వెలిగొండ నిర్వాసితుల ఆందోళన
మార్కాపురం కలెక్టరేట్ ఎదుట వెలిగొండ నిర్వాసితుల ఆందోళన
ఆర్అండ్ఆర్ ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్
సీపీఎం ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమానికి నిర్వాసితుల యత్నం
వంటావార్పును అడ్డుకున్న పోలీసులు.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన నిర్వాసితులు
ఇళ్ల స్థలాలు, పరిహారం, పునరావాస సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్