విశాఖపట్నం: మధురవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు: పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు
మధురవాడ శివశక్తి నగర్, నగరం పాలెం, మారికివలస, కొమ్మాది ఏరియాలో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.